తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళా సంక్షేమా నికి పెద్దపీట వేస్తున్నది. మహిళలు అన్ని రంగాల్లో రా ణించేలా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. మహి ళలకు వడ్డీలేని రుణాలు అందించి వారి ఆర్థిక పరిపుష�
సమైక్య రాష్ట్రంలో ఆడబిడ్డలు ఆదరణకు నోచక అనేక రంగాల్లోనూ వెనుకే ఉండేవారు. కనీసం భద్రత కల్పించలేని దుస్థితి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఏర్పడిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ ఆడబిడ్డలకు అన్నీ తానై