Fanny Utagushimaninde : పొట్టి క్రికెట్లో అబ్బాయిలే కాదు అమ్మాయిలు తమ తడాఖా చూపిస్తున్నారు. తమదైన పవర్ హిట్టింగ్తో ఈతరం మహిళా క్రికెటర్లు తొలి మ్యాచ్‌లోనే రికార్డులు బద్ధలు కొడుతున్నారు.
ఇంగ్లండ్ పర్యటనలో భారత మహిళల జట్టు వరుస విజయాల పరంపర కొనసాగుతున్నది. మంగళవారం అర్ధరాత్రి (భారత కాలమానం ప్రకారం) జరిగిన రెండో టీ20లో భారత్ 24 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై అద్భుత విజయం సాధించింది.