OPPO A6s 5G : చైనాకు చెందిన మొబైల్ బ్రాండ్ ఒప్పో నుంచి తాజాగా ఏ6ఎస్ 5జీ అనే ఫోన్ విడుదలైంది. ఈ నెల 18న కంపెనీ ఈ ఫోన్‌ను లాంఛ్ చేసింది. పవర్ఫుల్, లాంగ్ బ్యాటరీ, 50 ఎంపీ కెమెరా వంటివి దీని ప్రత్యేకతలు. అరోరా గోల్డ్, ప్లమ్ పర్పుల్ కలర్స్‌లో లభిస్తుంది. దీని ధరలు, ఫీచర్లివి.
6.75 అంగుళాల ఎల్సీడీ డిస్ప్లే, 1,125 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 120 హెర్జ్ రిఫ్రెష్‌రేట్, 8 కోర్ మీడియాటెక్ డిమెన్సిటీ 6300 ప్రాసెసర్, 4జీబీ+128జీబీ, 6జీబీ+128జీబీ, 212 గ్రాములు, యూఎఫ్ఎస్ 2.2, 50 ఎంపీ వైడ్ యాంగిల్ మెయిన్ కెమెరా విత్ 2 ఎంపీ మోనోక్రోమ్, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 6,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, డ్యుయల్ నానో సిమ్, కలర్ ఓఎస్ 15, ఐపీ 64 రేటింగ్ వంటి ఫీచర్లున్నాయి. ధరలు వేరియెంట్‌ను బట్టి రూ.18,999/ రూ.20,999.