భారత బ్యాడ్మింటన్ యువ సంచలనం ఉన్నతి హుడా తన కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శనను నమోదుచేసింది. చైనా ఓపెన్‌లో 17 ఏండ్ల ఈ అమ్మాయి.. రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత, స్టార్ షట్లర్ పీవీ సింధుకు షాకిచ్చింది.
వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో టాప్‌సీడ్ సబలెంంకా జోరు కొనసాగుతున్నది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో సబలెంకా 6-4, 7-6(7-4)తో మెర్టెన్స్పై అలవోక విజయం సాధించింది.