మహిళా రిజర్వేషన్ బిల్లు అమలులో జాప్యాన్ని ఎత్తిచూపుతూ మోదీ సర్కార్కు ఈ విషయంలో చిత్తశుద్ధి లేదని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ (Jairam Ramesh) పేర్కొన్నారు.
మహిళా రిజర్వేషన్ బిల్లులో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు (OBC quota) సబ్ కోటా ఏర్పాటు చేయాలని ఈ బిల్లుకు మద్దతిస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ గురువారం కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.