జోగిపేట అభివృద్ధికి కృషి చేస్తానని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. శుక్రవారం జోగిపేటలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి హాజరయ్యారు.
సూర్యాపేటకు నిధుల వరద పారుతున్నది. ఇప్పటికే వేల కోట్ల రూపాయలతో అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతున్న జిల్లా కేంద్రానికి ప్రభుత్వం ఎప్పటికప్పుడు అవసరానికి సరిపడా నిధులు విడుదల చేస్తున్నది.