జర్మనీ వేదికగా జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ షూటింగ్ ప్రపంచకప్‌లో భారత షూటర్ల పతక జోరు కొనసాగుతున్నది. బుధవారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్‌పిస్టల్ ఈవెంట్లో కనక్ పసిడి పతకంతో మెరిసింది.
మహిళల జూనియర్ షూటింగ్ ప్రపంచకప్‌లో సెన్యామ్ పసిడి పతకం నెగ్గింది. జర్మనీ వేదికగా జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ మెగాటోర్నీలో శనివారం మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో సెన్యామ్ 238 పాయింట్లతో అగ్రస్థానంలో నిలి�