IND vs THAI | మహిళల ఆసియాకప్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో థాయ్‌ల్యాండ్‌ను భారత అమ్మాయిలు చిత్తు చేశారు. ఈ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ స్థానంలో జట్టు సారధ్య బాధ్యతలు అందుకున్న స్మృతి మంధాన..
మహిళల ఆసియాకప్‌లో ఎదురులేకుండా సాగుతున్న భారత జట్టుకు.. తొలి పరాజయం ఎదురైంది. మొదటి మూడు మ్యాచ్‌ల్లో నెగ్గి ‘హ్యాట్రిక్' నమోదు చేసుకున్న హర్మన్‌ప్రీత్ బృందం.. శుక్రవారం జరిగిన పోరులోపాకిస్థాన్ చేతిల�