తెలంగాణలోని మహిళా స్వయం సహాయక సంఘాలు (ఎస్‌హెచ్‌జీ) స్ఫూర్తిదాయకమైన పాత్ర పోషిస్తున్నాయి. ఎస్‌హెచ్‌జీల ఏర్పాటు, నిర్వహణ తదితర అంశాలపై ఇతర రాష్ర్టాల మహిళలకు తెలంగాణ మహిళలు శిక్షణ ఇస్తున్నారు.
100 కోళ్ల యూనిట్‌కు రూ.22 వేలు ఈ ఏడాది లక్ష్యం 20 వేల యూనిట్లు ఇప్పటికే 9,500 యూనిట్లు పంపిణీ గ్రామీణ మహిళలకు అదనపు ఆదాయం బాయిలర్ కోళ్లతో పోల్చుకొంటే పెరటి కోళ్ల రుచే వేరు. గోధుమ వర్ణంలో ఉండే వీటి గుడ్లు కూడా ఆకర్