Free Bus Effect | ఉచిత బస్సు ప్రయాణంతో ఏపీలో కూడా మహిళల సిగపట్లు తప్పడం లేదు. స్త్రీ శక్తి స్కీమ్ ప్రారంభమైన మరుసటి రోజు నుంచే బస్సులో ఆడవాళ్లు కొట్టుకుంటున్న ఘటనలు బయటకొస్తున్నాయి.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్లు కూడా ఫన్నీగా స్పందించారు. మహిళల ఫైటింగ్ అంతే తనకు ఎంతో ఇష్టమని, అయితే వారు జట్లు పట్టుకోవడం తప్ప మరో విధంగా కోట్లాడుకోరు అంటూ ఒకరు జోక్ చేశారు.