Asifabad | లైంగికదాడి కేసులో నిందితుడికి 10 సంవత్సరాల జైలు(Jail) శిక్ష, రూ. 20,000 జరిమానా విధిస్తూ అసిఫాబాద్ జిల్లా(Asifabad) సెషన్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి ఎంవీ రమేష్ తీర్పు ఇచ్చారు.
నిందితుడి రిమాండ్ | అత్యాచారం కేసులో నిందితుడ్ని అరెస్టు చేసినట్లు మెదక్ డీఎస్పీ సైదులు తెలిపారు. టేక్మాల్ పోలీస్ స్టేషన్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు.