ఉత్తరప్రదేశ్లో షాకింగ్ ఘటన ఒకటి చోటు చేసుకుంది. ప్రసవం కోసం ఆసుపత్రికి వచ్చిన ఓ మహిళకు ఆపరేషన్ చేసిన వైద్యులు.. ఆమె కడుపులో టవల్ పెట్టి మరిచిపోయి కుట్లు వేసేశారు. వివరాల్లోకి వెళితే..
కడుపులో నొప్పితో తీవ్ర ఇబ్బంది పడిన ఆ మహిళను డబ్లిన్లోని సెయింట్ విన్సెంట్స్ యూనివర్శిటీ హాస్పిటల్కు తరలించారు. అక్కడి వైద్యులు ఎక్స్ రే తీయగా ఆమె పొత్తి కడుపు, పేగుల్లో చిన్న సైజు బ్యాటరీలు ఉన్నట్ల�