బీజేపీ పాలిత యూపీలో మరో దారుణం చోటు చేసుకుంది. రూ.36 లక్షల అదనపు కట్నం తేవాలని డిమాండ్ చేసిన భర్త తన తల్లిదండ్రులతో కలిసి భార్యపై పెట్రోలు పోసి నిప్పంటించి సజీవ దహనం చేసిన ఘటన గ్రేటర్ నోయిడాలో చోటుచేసుక�
నేషనల్ క్యాపిటల్ రీజియన్(ఎన్సీఆర్)లోని గ్రేటర్ నోయిడాకు చెందిన సిర్సా గ్రామంలో వరకట్నం కోసం ఓ 26 ఏళ్ల మహిళను ఆమె భర్త, అత్తమామలు సజీవ దహనం చేశారు.