ఐఫోన్లు తయారుచేసే తొలి భారతీయ సంస్థగా టాటా గ్రూప్ ఆవిర్భవించనుంది. ఇప్పటివరకూ దేశంలో యాపిల్ ఫోన్లను విదేశీ కంపెనీల సబ్సిడరీలు ఉత్పత్తి చేస్తుండగా, అందులో ఒకటైన విస్ట్రాన్ యూనిట్‌ను టాటా గ్రూప్ రూ.1,
Tata-I Phone | కర్ణాటకలో విస్ట్రోన్ కంపెనీ ఆధ్వర్యంలోని ఐ-ఫోన్ల తయారీ యూనిట్లో మెజారిటీ వాటా చేజిక్కించుకుని ఐ-ఫోన్ల తయారీ చేపట్టాలని టాటా సన్స్ తహతహలాడుతున్నది.