బెంగళూరు కేంద్రంగా ఐటీ సేవలు అందిస్తున్న విప్రోకు షాక్ తగిలింది. కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న జతిన్ దలాల్ తన పదవికి అనూహ్యంగా రాజీనామా చేశారు.
దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన విప్రో నిరాశాజనక ఫలితాలు ప్రకటించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో రూ.3,074.50 కోట్ల నికర లాభాన్ని గడించింది. 2021-22 ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన లాభంతో పోలిస్తే స్వల్ప