Windows 10 | విండోస్ 10 (Windows 10) ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్న యూజర్లకు అలెర్ట్. ఈ ఏడాది అక్టోబర్ 14 తర్వాత నుంచి మైక్రోసాఫ్ట్ అప్డేట్స్, సెక్యూరిటీ ప్యాచ్‌లను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది.
Microsoft | మీరు విండోస్ 10 ఓఎస్ వాడుతున్నారా? మీకో షాకింగ్ న్యూస్! ఇకపై మీ ల్యాప్‌టాప్/కంప్యూటర్‌కు మైక్రోసాఫ్ట్ సంస్థ నుంచి సెక్యూరిటీ సర్వీస్ సేవలు లభించవు. 2025 అక్టోబర్ 14వ తేదీ నుంచి విండోస్ 10 ఓఎస్‌కు సర