JioBook | ఏఆర్ఎం ప్రాసెసర్‌తో రానున్న జియోబుక్ లాప్టాప్.. లాంచ్ ఎప్పుడో తెలుసా?
ఇప్పటికే జియోబుక్ పేరుతో జియో లాప్‌టాప్‌పై వర్క్ చేస్తోంది. త్వరలోనే జియోబుక్ లాప్‌టాప్‌ను మార్కెట్లో లాంచ్ చేసేందుకు కసరత్తులు
JioBook |రిలయెన్స్ జియో అనగానే మనకు గుర్తొచ్చేది.. జియో టెలికాం నెట్వర్క్. కానీ.. జియో ప్రస్తుతం లాప్టాప్స్, టాబ్లెట్స్, టీవీల తయారీపై దృష్టిసారించింది. ఇప్పటికే జియోబుక్ పేరుతో జియో లాప్‌టాప్‌పై వర్క్ చేస్తోంది. త్వరలోనే జియోబుక్ లాప్‌టాప్‌ను మార్కెట్లో లాంచ్ చేసేందుకు కసరత్తులు చేస్తోంది జియో.
జియోబుక్‌ను ఏఆర్ఎం ప్రాసెసర్, విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌తో తీసుకొచ్చే ప్రయత్నాలను జియో చేస్తోంది. దీనిపై జియో నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ.. ఇంటెల్ లేదా ఏఎండీ ప్రాసెసర్ కన్నా.. ఏఆర్ఎం చిప్‌తోనే జియోబుక్‌ను తీసుకురావడానికి జియో మొగ్గు చూపుతోందట.
2022లో జియో రెండు హార్డ్‌వేర్ ప్రొడక్ట్స్‌ను లాంచ్ చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అందులో ఒకటి జియో టాబ్లెట్, రెండో జియో టీవీ. వీటితో పాటు జియోఫోన్ నెక్స్ట్ 5జీ ఫోన్‌ను కూడా జియో లాంచ్ చేసే అవకాశాలు ఉన్నాయి.
జియో టాబ్లెట్.. జియోఫోన్ నెక్స్ట్ కోసమే గూగుల్ డెవలప్ చేసిన ప్రగతిఓఎస్తో పనిచేయనుంది. క్వాల్కామ్ చిప్సెట్తో జియో టాబ్లెట్ పనిచేయనుంది. ఇక.. జియోబుక్ లాప్‌టాప్‌ను జియో ఎప్పుడు లాంచ్ చేస్తుందో మాత్రం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
Follow us on Google News, Facebook, Twitter , Instagram, Youtube
Read More :
Realme C35 | 50 ఎంపీ కెమెరాతో రానున్న రియల్మీ సీ35.. లాంచ్ ఎప్పుడంటే?
WhatsApp | సూపర్ ఫీచర్‌ను తీసుకురాబోతున్న వాట్సప్.. డెస్క్‌టాప్ వర్షన్ కోసమే.. అదేంటో తెలుసా?
Telegram | టెలిగ్రామ్‌లో మెసేజ్ ట్రాన్స్లేషన్ ఈజీ.. ఎలాగంటే?!
QR Code | ప్రాణాలను కాపాడుతున్న క్యూఆర్ కోడ్.. ఎలాగంటే..
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

