Realme C35 | 50 ఎంపీ కెమెరాతో రానున్న రియల్మీ సీ35.. లాంచ్ ఎప్పుడంటే?
కంపెనీ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లలో రియల్మీ.. సీ35 ఫోన్‌కు సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది. అలాగే కొన్ని ఫీచర్లను ప్రకటించింది
Realme C35 | ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్మీ నుంచి మరో స్మార్ట్‌ఫోన్ త్వరలో లాంచ్ కాబోతోంది. అదే రియల్మీ సీ35. ఫిబ్రవరి 10న రియల్మీ సీ35 ఫోన్ లాంచ్ కానుంది. కాకపోతే ఈ ఫోన్ ఫిబ్రవరి 10న థాయిలాండ్‌లో లాంచ్ కానుంది. కంపెనీ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లలో రియల్మీ.. సీ35 ఫోన్‌కు సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది. అలాగే కొన్ని ఫీచర్లను కూడా ఈ సందర్భంగా ప్రకటించింది.
ఏఐ ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్‌తో యూనిసోక్ టీ616 ఎస్వోసీ ఆధారిత 50 ఎంపీ రేర్ కెమెరాతో ఈ ఫోన్ లాంచ్ కానుంది. ఆండ్రాయిడ్ 11 ఆధారిత కస్టమ్ యూఐతో పాటు 6.6 ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే, యూనిసెక్ టీ 616 ఎస్వోసీ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్, యూఎస్బీ టైప్ సీ పోర్ట్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ పోర్ట్, ఫింగర్‌ప్రింట్ స్కానర్ లాంటి ఫీచర్లు ఈ ఫోన్లో ఉండనున్నాయి.
ముందు థాయిలాండ్‌లో లాంచ్ చేసిన తర్వాత చైనా, భారత్‌లో ఆ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా రియల్మీ సీ35 ఫోన్‌ను సంస్థ లాంచ్ చేయనున్నట్టు తెలుస్తోంది.
Follow us on Google News, Facebook, Twitter , Instagram, Youtube
Read More :
WhatsApp | సూపర్ ఫీచర్‌ను తీసుకురాబోతున్న వాట్సప్.. డెస్క్‌టాప్ వర్షన్ కోసమే.. అదేంటో తెలుసా?
Telegram | టెలిగ్రామ్‌లో మెసేజ్ ట్రాన్స్లేషన్ ఈజీ.. ఎలాగంటే?!
QR Code | ప్రాణాలను కాపాడుతున్న క్యూఆర్ కోడ్.. ఎలాగంటే..
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

