WhatsApp | సూపర్ ఫీచర్‌ను తీసుకురాబోతున్న వాట్సప్.. డెస్క్‌టాప్ వర్షన్ కోసమే.. అదేంటో తెలుసా?
వేరే చాట్ విండోలోకి యూజర్ మారినా కూడా వాయిస్ నోట్స్ ప్లే అయ్యేలా ప్రత్యేకంగా గ్లోబల్ వాయిస్ మెసేజ్ ప్లేయర్‌ను వాట్సప్ తీసుకురాబోతోంది
WhatsApp | ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ సరికొత్త ఫీచర్‌ను తీసుకురాబోతోంది. డెస్క్‌టాప్ వర్షన్ కోసం గ్లోబల్ వాయిస్ మెసేజ్ ప్లేయర్‌ను తీసుకురాబోతోంది. వేరే చాట్ విండోలోకి యూజర్ మారినా కూడా వాయిస్ నోట్స్ ప్లే అయ్యేలా ప్రత్యేకంగా గ్లోబల్ వాయిస్ మెసేజ్ ప్లేయర్‌ను వాట్సప్ తీసుకురాబోతోంది.
ఈ ఫీచర్‌ను గత నెలలోనే ఐవోఎస్‌లో వాట్సప్ బీటా యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. చాట్ బాక్స్ కింద ఒక మీడియా బార్ కనిపిస్తుంది. దాని ద్వారా వాయిస్ నోట్‌ను కంట్రోల్ చేసుకోవచ్చు. మీడియా బార్లోనే ప్రోగ్రెస్ బార్ కూడా ఉంటుంది.
వాట్సప్ బీటా డెస్క్‌టాప్ వర్షన్ 2.2204.5 వాడుతున్న వాళ్లకు ప్రస్తుతం ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. 2.2204.1 వర్షన్ వాడుతున్న కొందరు యూజర్లకు ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఐవోఎస్ బీటా 22.1.72 వర్షన్లో కొందరు యూజర్లకు గ్లోబల్ వాయిస్ మెసెజ్ ప్లేయర్ ఫీచర్ అప్డేట్ అయింది. బీటా వర్షన్లో ఈ ఫీచర్ సక్సెస్ అయితే.. త్వరలోనే అందరు యూజర్లకు ఈ ఫీచర్‌ను వాట్సప్ అందుబాటులోకి తీసుకురానుంది.
Follow us on Google News, Facebook, Twitter , Instagram, Youtube
Read More :
Telegram | టెలిగ్రామ్‌లో మెసేజ్ ట్రాన్స్లేషన్ ఈజీ.. ఎలాగంటే?!
QR Code | ప్రాణాలను కాపాడుతున్న క్యూఆర్ కోడ్.. ఎలాగంటే..
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

