ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు మండలాల్లో బుధవారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపులతో పాటు వేగంగా వీచిన గాలులకు విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగిపడగా, పలుచోట్ల వరి తదితర పంటలు నేలవాల
చెన్నూర్ మండలంలో ఆదివారం గాలివాన బీభత్సం సృష్టించింది. మండలంలోని తుర్కపల్లిలో వృద్ధురాలు మీసాల మల్లక్క రేకుల ఇంటి పైకప్పు కొట్టుక పోయింది. మల్లక్క తలపై రేకులు పడడంతో తలకు తీవ్ర గాయమైంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆదివారం సాయంత్రం గ్రేటర్లోని పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. నగరానికి ఉత్తరం దిక్కున ఉన్న జీడిమెట్ల, చింతల్, గాజులరామారం
గాలివాన బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా వీచిన ఈదురుగాలులతో మండలంలోని పలు గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఇండ్లు, పశువుల కొట్టాలపై రేకులు ఎగిరిపడ్డాయి.