Aasara Pensions | ‘కేసీఆర్ ప్రభుత్వం ఆసరా పింఛన్ అత్తకే ఇస్తున్నది.. కోడలుకు ఇస్తలేదు. మేము అధికారంలోకి వస్తే అత్తాకోడలు ఇద్దరికీ ఇస్తాం. ఇచ్చే రూ.2 వేల పింఛన్ రూ.4వేలకు పెంచుతాం.
Kadiayam Srihari | ‘ఇంటి పెద్దను కోల్పోయి, రెక్కల కష్టం చేసే ఓపిక, సత్తువ లేక జీవనోపాధి కరువైంది.. మాకు వితంతు పింఛన్లు ఎప్పుడు ఇస్తరు సారూ.. ’అంటూ పలువురు వితంతువులు ఎమ్మెల్యే కడియం శ్రీహరిని నిలదీశారు.