పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ తుది నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా అన్యాయం జరిగితే తాము మళ్లీ న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని బీఆర్ఎస్ విప్ కేపీ వివేకానందగౌడ్ స్పష్టంచేశారు. న్యాయస�
ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ పార్టీ ట్రాప్లో పడిందని, అందుకే బీఆర్ఎస్ను, మాజీ మంత్రులను విమర్శిస్తున్నదని బీఆర్ ఎస్ శాసనసభ విప్ కేపీ వివేకానంద గౌడ్ చెప్పారు. ‘కేసీఆర్ సర్కారు హయాంలో ప దేండ్లు ఎంపీ,