గోధుమల మద్దతు ధరను కేంద్రం పెంచింది. 2027-28 రబీ మార్కెటింగ్ సంవత్సరానికి రూ.25 పెంచడంతో క్వింటాల్ ధర రూ.2,615కు చేరుకుంది. అలాగే పప్పు ధాన్యాలు, నూనెగింజల ధరలను కూడా క్వింటాల్‌కు రూ.675 వరకు పెంచింది. 2026-27 రబీ మార్కె
2023-24 మార్కెటింగ్ సీజన్‌కు సంబంధించి ఆరు రకాల యాసంగి సీజన్ పంటలకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరలను ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం జరిగిన కేంద్ర క్యాబినెట్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.