Home
National
Wheat Msp Hiked By Rs 110 Per Quintal Critics Term Increase Less Than Current Inflation Rate
గోధుమకు ఎంఎస్పీ 110 పెంపు
2023-24 మార్కెటింగ్ సీజన్‌కు సంబంధించి ఆరు రకాల యాసంగి సీజన్ పంటలకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరలను ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం జరిగిన కేంద్ర క్యాబినెట్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
- శనగకు రూ.105, ఎర్రపప్పుకు రూ.500
- యాసంగి పంటలకు మద్దతు ధరల ఖరారు
హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ) : 2023-24 మార్కెటింగ్ సీజన్‌కు సంబంధించి ఆరు రకాల యాసంగి సీజన్ పంటలకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరలను ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం జరిగిన కేంద్ర క్యాబినెట్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
యాసంగిలో ప్రధాన పంటలైన గోధుమ, బార్లీ, ఎర్రపప్పు, శనగలు, ఆవాలు, కుసుమకు ఎంఎస్పీ పెంచారు. ఇందులో అత్యధికంగా ఎర్రపప్పు(కందిలో రకం) ధర రూ.500 పెంచింది. క్యాబినెట్ నిర్ణయం ప్రకారం గోధుమకు రూ.2,125, బార్లీ రూ.1,735, శనగ రూ.5,335, ఎర్రపప్పు రూ.6,000, ఆవాలు రూ.5,450, కుసుమ రూ.5,650గా నిర్ణయించింది.

Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

