Aurangzeb | మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు (Aurangzeb) చిత్రాన్ని తన వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్‌గా పెట్టుకున్నందుకు ఓ వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇటీవల కాలంలో వాట్సాప్ వినియోగం ఎంతగా పెరిగిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఫోన్ కాల్స్ తగ్గిస్తూ..వ్యక్తుల మధ్య కమ్యూనికేషన్ కు వాట్సాప్ చాలా బాగా ఉపయోగపడుతుంది. సామాన్యుల నుంచి సెలబ్