Aurangzeb | వాట్సాప్ డీపీగా ఔరంగజేబు ఫొటో పెట్టుకున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు
Aurangzeb | మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు (Aurangzeb) చిత్రాన్ని తన వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్‌గా పెట్టుకున్నందుకు ఓ వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు.
Aurangzeb | మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు (Aurangzeb) చిత్రాన్ని తన వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్‌గా పెట్టుకున్నందుకు ఓ వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
మొబైల్ సర్వీస్ ప్రొవైడర్ అవుట్‌లెట్‌లో పనిచేస్తున్న ఓ యువకుడు తన వాట్సాప్ డీపీగా ఔరంగజేబు ఫొటోను పెట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను హిందూ సంస్థ పోలీసులకు సమర్పించింది. దీంతో సదరు వ్యక్తిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సెక్షన్ 298, 153 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు విచారణ చేపట్టినట్లు చెప్పారు.
ఔరంగజేబు, టిప్పు సుల్తాన్లను కీర్తించారనే ఆరోపణలపై ఇటీవల మహారాష్ట్రలోని వివిధ నగరాల్లో మతపరమైన ఉద్రిక్తత సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఔరంగజేబును కీర్తిస్తూ, మరాఠా జాతీయ చిహ్నాన్ని అగౌరవపరిచేలా చేసిన సోషల్ మీడియా పోస్ట్ మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో నిరసనలకు దారితీసింది. నగరంలోని కొన్ని మితవాద సంస్థల ప్రజలు జూన్ 7న కొల్హాపూర్ బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ బంద్ హింసాత్మక నిరసనలకు దారితీసింది. నిరసనకారులు బుధవారం రాళ్లతో దాడి చేసుకున్నారు.
Also Read..
CoWin | కొవిన్ పోర్టల్ డేటా లీక్.. టెలిగ్రామ్ లో ప్రముఖుల వివరాలు ప్రత్యక్షం
Virat Kohli | కోహ్లీ పండ్ల విక్రయదారుడైతే..? విరాట్ మల్టీవర్స్ పిక్స్ వైరల్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

