Virat Kohli | కోహ్లీ పండ్ల విక్రయదారుడైతే..? విరాట్ మల్టీవర్స్ పిక్స్ వైరల్
Virat Kohli | విరాట్ కోహ్లీ (Virat Kohli).. ఈ పేరు తెలియని వారు ఉండరు. టీం ఇండియా స్టార్ క్రికెటర్ అయిన విరాట్.. తన అద్భుతమైన ఆట తీరుతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సొంతం చేసుకున్నాడు. అయితే కోహ్లీ మనకు క్రికెటర్ గా తెలుసు. అదే కోహ్లీ డాక్టర్ లేదాపైలెట్ అయితే ఎలా ఉంటాడో ఊహించారా? దానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాణం పోసింది.
Virat Kohli | విరాట్ కోహ్లీ (Virat Kohli).. ఈ పేరు తెలియని వారు ఉండరు. టీం ఇండియా స్టార్ క్రికెటర్ అయిన విరాట్.. తన అద్భుతమైన ఆట తీరుతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సొంతం చేసుకున్నాడు. విరాట్ బ్యాట్ పట్టాడంటే పరుగుల వరద పారాల్సిందే. స్టేడియం మొత్తం కోహ్లీ పేరుతో మార్మోగుతుంది. అయితే కోహ్లీ మనకు క్రికెటర్ గా తెలుసు. అదే కోహ్లీ డాక్టర్ లేదాపైలెట్ అయితే ఎలా ఉంటాడో ఊహించారా? దానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాణం పోసింది.
అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) అద్భుతాలు అన్నీఇన్నీ కావు. నేటి తరం టెక్ ప్రపంచంలో విపరీతంగా వినిపిస్తున్న పదం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI). ఏఐ టెక్నాలజీ మనకు సరికొత్త అవతరాలను పరిచయం చేస్తోంది. తాజాగా ఓ కళాకారుడు కోహ్లీ వివిధ రూపాల్లో ఎలా ఉంటాడో ఏఐ సాయంతో రూపొందించాడు.
సాహిద్ అనే ఏఐ కళాకారుడు కోహ్లీ మల్టీవర్స్ (multiverse)లుక్ ను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ఫొటోల్లో కోహ్లీ రాజుగా, గిటారిస్ట్ గా, వైద్యుడిగా, పైలెట్, ఫుట్ బాల్ ఆటగాడిగా, వ్యోమగామి, పండ్ల విక్రయదారుడిగా కనిపించాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. కోహ్లీ పిక్స్ పై మీరూ ఓ లుక్కేయండి.
Also Read..
Cyclone Biparjoy | ముంబై ఎయిర్పోర్టుపై బిపర్జోయ్ ఎఫెక్ట్.. ప్రయాణికుల ఇబ్బందులు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

