CoWin | దేశంలో మరో మేజర్ డేటా లీక్..! టెలీగ్రామ్‌లో ప్రముఖల వివరాలు..!
CoWin | దేశంలో అత్యంత ముఖ్యమైన డేటా లీకైంది. కరోనా మహమ్మారి సమయంలో వ్యాక్సిన్ కోసం కొవిన్ (CoWin ) యాప్ ను రూపొందించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ యాప్ నుంచి భారీ ఎత్తున డేటా లీకైంది.
CoWin | దేశంలో అత్యంత ముఖ్యమైన డేటా లీకైంది. కరోనా మహమ్మారి సమయంలో వ్యాక్సిన్ కోసం కొవిన్ (CoWin ) యాప్ ను రూపొందించిన విషయం తెలిసిందే. ఫోన్ నంబర్, ఆధార్ నంబర్ వంటి వివరాలు నమోదు చేసి వ్యక్తులు టీకా తీసుకున్నారు. ఈ యాప్ లో వ్యక్తుల పేర్లు, పాస్ పోర్ట్ వివరాలు, ఫోన్ నంబర్, ఆధార్ వివరాలు సహా పలు కీలకమైన సమాచారం ఉంటుంది. తాజాగా ఈ యాప్ నుంచి భారీ ఎత్తున డేటా లీకైంది.
ప్రభుత్వ అధికారులతోపాటు, రాజకీయ నాయకుల పేర్లు, జర్నలిస్ట్ ల పేర్లు, ఫోన్ నంబర్లు, ఆధార్, పాన్ తదితర వ్యక్తిగత వివరాలు టెలిగ్రామ్ లో ప్రత్యక్షమయ్యాయి. కీలక సమాచారం మెసెంజర్ యాప్ లో సోమవారం ఉదయం కనిపించడంతో కలకలం రేపింది. ఎంతో గోప్యంగా ఉండాల్సిన వ్యక్తిగత సమాచారం లీక్ కావడంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
లీకైన డేటాలో కాంగ్రెస్ నేతలు జైరామ్ రమేశ్, కేసీ వేణుగోపాల్, పి.చిదంబరం, టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ తదితర ప్రముఖులు ఉన్నారు. డేటా లీకేజీపై ప్రతిపక్ష పార్టీ నేతలు మండిపడుతున్నారు. మోదీ సర్కార్ పై విమర్శలు గుప్పిస్తున్నారు.
There are several Opposition leaders which include:
1. Rajya Sabha MP & TMC Leader Derek O'Brien
2. Former Union Minister P. Chidambaram
3. Congress leaders Jairam Ramesh & K.C. Venugopal@derekobrienmp @PChidambaram_IN @Jairam_Ramesh @kcvenugopalmp
(2/7) pic.twitter.com/JnD5EKhPBO
— Saket Gokhale (@SaketGokhale) June 12, 2023
Journalists including:
1. Rajdeep Sardesai of India Today
2. Barkha Dutt of Mojo Story
3. Dhanya Rajendran of The NewsMinute
4. Rahul Shivshankar of Times Now@sardesairajdeep @BDUTT @dhanyarajendran @RShivshankar(4/7) pic.twitter.com/zJv094RRiU
— Saket Gokhale (@SaketGokhale) June 12, 2023
Also Read..
Virat Kohli | కోహ్లీ పండ్ల విక్రయదారుడైతే..? విరాట్ మల్టీవర్స్ పిక్స్ వైరల్
Sharad Pawar | శరద్ పవార్‌కు హత్య బెదిరింపులు.. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అరెస్ట్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

