ఇంటర్ తర్వాత ఏంటీ?.. మీ పిల్లలను ఏ గ్రూప్లో చేర్పించాలో అర్థం కావడం లేదా?... ఎంపీసీ బెటరా?.. బైపీసీ బెటరా?.. లేదా ఎంఈసీ, సీఈసీలు మంచి కోర్సులా? తెలుసుకోవాలనుందా?..
టెన్త్ క్లాస్ అయిపోయే ఈ టైంలో తల్లిదండ్రులు మరియు విద్యార్థుల మదిలో మెదిలే మొదటి ఆలోచన, ఏ కాలేజీలో చేరాలి, ఏ గ్రూపు తీసుకోవాలి, ఏ గ్రూపునకు భవిష్యత్తులో డిమాండు ఉంటుంది? ఏ గ్రూపులో చేరితే త్వరగా స్థిరపడొచ