Watch Video | టెన్త్ తర్వాత ఏ కోర్సు బెటర్.. ఎక్సపర్ట్ సలహా
ఇంటర్ తర్వాత ఏంటీ?.. మీ పిల్లలను ఏ గ్రూప్‌లో చేర్పించాలో అర్థం కావడం లేదా?... ఎంపీసీ బెటరా?.. బైపీసీ బెటరా?.. లేదా ఎంఈసీ, సీఈసీలు మంచి కోర్సులా? తెలుసుకోవాలనుందా?..
10 వ తరగతి పరీక్షలు దగ్గర పడుతున్నాయి. పిల్లల తల్లి దండ్రులకు అప్పుడే బెంగ మొదలయింది. టెన్త్ తర్వాత పిల్లలను ఏకోర్సులో చేర్పించాలి?.. ఏ కాలేజీలో అడ్మిషన్ తీసుకోవాలి?.. ఎంపీసీ, బైపీసీ, హెచ్ఈసీ, సీఈసీ, ఎంఈసీ వంటి కోర్సులు ఇంటర్లో చేరే అవకాశముంది. మరి ఏ కోర్సు వల్ల ఎలాంటి భవిష్యత్తు ఉంటుంది. మీ పిల్లల తెలివి తేటలకు ఏ కోర్సు ఉపయోగపడుతుంది?. ఇంజీనీరింగ్ చేయాలంటే ఏ కోర్సు తీసుకోవాలి?.. డాక్టరు కావాలంటే ఏ కోర్సు తీసుకోవాలి?… ఎంపీసీతో ఇంజనీర్ కాకుండా ఇంకా ఎలాంటి అవకాశాలున్నాయి, అదేవిధంగా బైపీసీలో.. ఇలా సవాలక్ష సందేహాలతో సతమతమవుతుననారా?… మీ సందేహాలు నివృత్తి కావాలంటే ఈ వీడియో చూడాల్సిందే…
Read Today's Latest Videos News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | రజనీకాంత్ ‘జైలర్ 2’ అరుదైన రికార్డు.. రూ.800 కోట్ల దిశగా పరుగులు, నాలుగు రాష్ట్రాల్లో సరికొత్త చరిత్ర!
YS Sharmila | యలహంక ఇంట్లో నా కుమార్తె పెళ్లి జరగట్లేదు.. వేరే చోట నిర్వహిస్తున్నాం: వైఎస్ షర్మిల
Vettuvam | పా. రంజిత్ ‘వేట్టువం’ రిలీజ్ డేట్ ఫిక్స్.. సంక్రాంతి 2027 బరిలో భారీ యాక్షన్ ఎపిక్!
Samantha | సమంతకు కవల పిల్లలా… కృతి కర్బందా కామెంట్‌తో మొదలైన కొత్త చర్చ
G20 Nations | ఇంధన సరఫరాకు అంతరాయం కల్పించడాన్ని ఖండిస్తున్నాం : ఎస్ జైశంకర్
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

