న్యూ ఇయర్ వేడుకలకు డ్రగ్స్ సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరిని వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. డీసీపీ శ్రీబాల కథనం ప్రకారం.. గుంటూరుకు చెందిన సురీ లీల నవీన్ సాయి 2019లో పంజాబ్
రాజస్థాన్ నుంచి హెరాయిన్ తెచ్చి ఎన్వలప్ కవర్లలో పెట్టి నగరంలో బైక్ సర్వీస్ ద్వారా సరఫరా చేస్తున్న ముఠాను ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు.
హైదరాబాద్ పోలీసులు డ్రగ్స్‌ను కట్టడి చేసేందుకు నిఘా పెంచారు. ప్రతి సమాచారాన్ని సీరియస్‌గా తీసుకుంటున్న పోలీసులు.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.