Weather Upate | రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తుండగా ఐదురోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మూ డు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా �
రాష్ట్రంలో మరో ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సోమవారం వర్షాలు కురుస్తాయని చెప్పారు.