ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలు, దూరదృష్టి కారణంగా చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
ఎల్ఓసీ అందజేసిన మంత్రి | జగిత్యాల జిల్లా వెల్లటూరు మండలం పడకల్ గ్రామానికి చెందిన పీ రత్నశీల అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స నిమిత్తం ప్రైవేట్ దవాఖానలో చేరారు.