వెల్ఫేర్ బోర్డు స్కీమ్లను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పజెప్పొద్దని సీఐటీయూ ములకలపల్లి మండల కన్వీనర్ నిమ్మల మధు అన్నారు. మంగళవారం ములకలపల్లిలో జరిగిన బిల్డింగ్ వర్కర్స్ సమావేశంలో ఆయన మ
భవన నిర్మాణ కార్మిక వెల్ఫేర్ బోర్డు స్కీమ్లను ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వొద్దని, ప్రభుత్వ బోర్డు ద్వారా కార్మికులకు సంక్షేమ పథకాలను అందజేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి.