నగర శివారులోని తీగెల వంతెనపై ఆదివారం నిర్వహించిన వీకెండ్ మస్తీ అదరహో అనిపించేలా సాగింది. ఈ సందర్భంగా కళాకారుల ఆటపాటలు అలరించాయి. పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చి వీక్షించారు.
కరీంనగర్ శివారులోని కేబుల్ బ్రిడ్జిపై మంగళవారం రాత్రి వీకెండ్ మస్తీ అట్టహాసంగా ప్రారంభమైంది. రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ తన కుటుంబ సభ్యులతో పాటు, మానకొండూర్ ఎమ్మెల్య�