ఇటీవలే బాలీవుడ్ (Bollywood) యువ జంట కత్రినాకైఫ్-విక్కీ కౌశల్ పెళ్లి పీటలెక్కిన విషయం తెలిసిందే .బీటౌన్‌లో మరో వెడ్డింగ్ బెల్స్ మోగనున్నాయా..? అంటే అవుననే అంటున్నారు సినీ జనాలు.
బాలీవుడ్ (Bollywood)లో రిలేషన్షిప్లో ఉన్న సెలబ్రిటీలు పెళ్లి పీటలెక్కడం కొత్తేమి కాదు. ఇపుడు మరో బాలీవుడ్ తార బ్యాచ్‌లర్ లైఫ్‌కు గుడ్‌బై చెప్పేందుకు రెడీ అవుతుందన్న వార్త బీటౌన్‌లో హల్ చల్ చేస్తో�