Bollywood Actress Marriage | పెళ్లి పీటలెక్కనున్న మరో హీరోయిన్..!
బాలీవుడ్ (Bollywood)లో రిలేషన్షిప్లో ఉన్న సెలబ్రిటీలు పెళ్లి పీటలెక్కడం కొత్తేమి కాదు. ఇపుడు మరో బాలీవుడ్ తార బ్యాచ్‌లర్ లైఫ్‌కు గుడ్‌బై చెప్పేందుకు రెడీ అవుతుందన్న వార్త బీటౌన్‌లో హల్ చల్ చేస్తోంది.

బాలీవుడ్ (Bollywood)లో రిలేషన్షిప్లో ఉన్న సెలబ్రిటీలు పెళ్లి పీటలెక్కడం కొత్తేమి కాదు. ఈ ఏడాది నవంబర్ 15న బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్ రావు, పత్రలేఖ వివాహబంధంతో ఒక్కటయ్యారు. మరోవైపు విక్కీ కౌశల్, కత్రినాకైఫ్ కూడా పెళ్లి పీటలెక్కబోతున్నారని, డిసెంబర్లో రాజస్థాన్‌లోని పోర్టు రిసార్ట్స్ లో వీరి పెళ్లివేడుకకు ఏర్పాట్లు సాగుతున్నాయని బీటౌన్ వర్గాల సమాచారం. మరోవైపు స్టార్ యాక్టర్లు రణ్‌బీర్ కపూర్, అలియాభట్ కూడా త్వరలోనే పెళ్లి పీటలెక్కేందుకు సిద్దమవుతున్నారు.
అయితే ఇపుడు మరో బాలీవుడ్ తార బ్యాచ్‌లర్ లైఫ్‌కు గుడ్‌బై చెప్పేందుకు రెడీ అవుతుందన్న వార్త బీటౌన్‌లో హల్ చల్ చేస్తోంది. ఇంతకీ ఆ భామ ఎవరనే కదా మీ డౌటు. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2, మర్ జవాన్ చిత్రాలతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించిన తారా సుటారియా (Tara Sutaria). ఇంతకీ ఈ బ్యూటీ మనువాడబోయేది ఎవరో తెలుసా..? రణ్ బీర్ కపూర్ కజిన్, యాక్టర్ ఆదార్ జైన్ (Aadar Jain). అలియా-రణ్ బీర్ పెళ్లి కంటే ముందు వీరిద్దరూ పెళ్లి బంధంతో ఒక్కటవ్వనున్నారట.
తారా సుటారియా ప్రస్తుతం ఆర్ఎక్స్ 100 హిందీ రీమేక్ తడప్ చిత్రంతోపాటు హీరోపంతి 2, ఏక్ విలన్ రిటర్న్స్ చిత్రాల్లో నటిస్తోంది. రణ్‌బీర్-అలియా వివాహం వచ్చే ఏడాది సమ్మర్లో జరుగునున్నట్టు టాక్.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
జాతిరత్నాలు బ్యూటీ డ్యాన్స్‌కు నెటిజన్స్ ఫిదా
Pooja Hegde Beach video | సాగరతీరాన బికినీలో పూజా హెగ్డే అందాల విందు..వీడియో వైరల్
Kangana Ranaut Vs Vir Das | స్టార్ కమెడియన్‌పై చర్యలకు కంగనా డిమాండ్
Sai Pallavi | ఆ ముద్దు సన్నివేశం గురించి సాయిపల్లవి ఏమన్నదంటే..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

