జాతిరత్నాలు బ్యూటీ డ్యాన్స్‌కు నెటిజన్స్ ఫిదా

జాతిరత్నాలు చిత్రంతో తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న హైదరాబాదీ బ్యూటీ ఫరియా అబ్ధుల్లా. తొలి సినిమాతోనే అందరి మనసులు గెలుచుకున్న ఫరియా ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన డ్యాన్సింగ్ ట్యాలెంట్ కి సంబంధించిన వీడియోల్ని షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ని అలరిస్తుంది. కొద్ది రోజులుగా హైదరాబాద్ నగరం వర్షంలో తడిసి ముద్దవుతుండగా, రుతుపవనాల రాకతో ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉన్నానంటూ ఫరియా తన డ్యాన్స్ వీడియోలు షేర్ చేసింది.
తన డ్యాన్స్ వీడియో క్లిప్ లలో ‘ఆజా రీ మోర్ సైయన్’ పాటకు కథక్ స్టైల్లో డ్యాన్స్ చేసి అలరించింది. మూడు వీడియో క్లిప్స్‌లో ఫరియా డ్యాన్స్ ఆకట్టుకునేలా ఉంది. చూస్తుంటే ఫరియా రానున్న రోజులలో తన అద్భుతమైన టాలెంట్‌తో మంచి ఆఫర్స్ అందుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.
ఇవికూడా చదవండి..
ఇక ఇంట్లోనే కొవిడ్ టెస్టు!.. ‘కొవిసెల్ఫ్’కు ఐసీఎంఆర్ ఆమోదం..
కరోనాతో రాజస్థాన్ మాజీ సీఎం పహాడియా కన్నుమూత
‘హెచ్ఐవీ’ గుణపాఠాలు నేర్చుకోవాలి
నేపాల్‌లో వరుస భూప్రకంపనలు
టీకాల ఉత్పత్తికి అనుమతులు.. సంతోషకరం… మీ బాస్ పట్టించుకుంటారా?
రష్యాలో టీకా పర్యాటకం
కరోనాతో 28/11 ఆపరేషన్ చీఫ్ కన్నుమూత
అంత్యక్రియలు జరిపించాడు.. అందర్నీ వీడి వెళ్లాడు
కోలుకొన్నాక 3 నెలలకు టీకా
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Manne krishank | కుంభకోణాలు చేయడం వల్లే రూ.50 వేల కోట్లు దోచుకున్నారు : మన్నె క్రిశాంక్
Symbiosis Professor: మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపిన సింబయాసిస్ ప్రొఫెసర్
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
LK Advani: మెరుగుపడిన ఆరోగ్యం.. ఆస్పత్రి నుంచి ఎల్కే అద్వానీ డిశ్చార్జ్
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

