ఆధునిక సాంకేతికతలను అందిపుచ్చుకోవడంలో ముందున్న తెలంగాణ ప్రభుత్వం కొత్త తరం ఇంటర్నెట్ టెక్నాలజీ అయిన ‘వెబ్ 3.0’పై నవంబర్ 3, 4న హెచ్ఐసీసీలో జాతీయ సదస్సును నిర్వహించనున్నది.
త్వరలో మూడోతరం వెబ్ టెక్నాలజీ ఇక రోజువారీ పనులు డిజిటల్లోనే! హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 8 (నమస్తే తెలంగాణ): ప్రస్తుతం ఇంట్లో కూర్చొని షాపింగ్ వెబ్సైట్లలో కనిపించే వస్తువులలో మనకు అవసరమైనవాటిని కొను�