Rains | వేసవి సమీపిస్తున్న తరుణంలో దేశంలోని కొన్ని రాష్ర్టాలకు వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. బంగాళాఖాతంలో ఉపరితలంలో ఆవర్తనం ఏర్పడి ఈశాన్య దిశగా కొనసాగుతున్నదని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది.
Heavy rainfall & Hailstorm | దేశంలో రాగల రెండు రోజులు భారీ వర్షాలతోపాటు వడగండ్లు పడే అవకాశం ఉన్నదని భారత వాతావరణ విభాగం (IMD) వెల్లడించింది. ఈ మేరకు దేశంలోని పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు హెచ్చరికలు జారీచేసింది.
అమరావతి, జూన్ 25: ఉపరితల ద్రోణి కారణంగా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు నుంచి రాగల మూడురోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర, దక్షిణ కోస్తా ఆంధ్ర,యానాం, రాయలసీమలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాల
నైరుతి రుతుపవనాలు కేరళ-తమిళనాడుకు చాలా దగ్గరగా ఉన్నాయి. రుతుపవనాల ఉత్తర పరిమితి ప్రస్తుతం కొమొరిన్ సముద్రంలోని తీరాల నుంచి 100 కి.మీ. దూరంలో ఉన్నాయి. రానున్న 24 గంటల్లో ఎప్పుడైనా చేరుకోవచ్చునని ప�