భారత్‌లో సావరిన్ వెల్త్ ఫండ్స్ (విదేశీ ప్రభుత్వ ఫండ్లు)కు చెందిన మొత్తం సెక్యూరిటీలు (ఆస్తులు) ఈ ఏప్రిల్‌తో ముగిసిన ఏడాది కాలంలో దాదాపు 60 శాతం పెరిగాయి.
Reliance | ముకేశ్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ అనుబంధ రిలయన్స్ రిటైల్.. సింగపూర్, అబుదాబీ, సౌదీ అరేబియా సావరిన్ వెల్త్ ఫండ్స్ నుంచి రూ.12.44 లక్షల కోట్ల వరకూ కొత్తగా నిధులు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెల�