Suryakumar Yadav | పొట్టి క్రికెట్లో టీమిండియాకు వెన్నెముకలా మారాడు.. పిచ్ ఎలా ఉన్నా బంతిని బౌండరీ దాటించే సత్తా.. ఒత్తిడికి తలొగ్గని పట్టుదల.. ఇవన్నీ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ గురించి మాజీలు చెప్పిన మాటలే.
IND vs SA | భారత్తో జరుగుతున్న తొలి టీ20లో సఫారీల కష్టాలకు అంతం లేకుండా పోయింది. అప్పటికే ఆరు వికెట్లు కోల్పోయి ఆలౌట్ దిశగా పయనిస్తున్న ఆ జట్టును ఆదుకునేందుకు ప్రయత్నించిన వేన్ పార్నెల్ (24) కూడా అవుటయ్యాడు.