కాంగ్రెస్ నాయకులు చెప్పినట్లుగానే పాత రోజులు మళ్లా తీసుకొచ్చారు.. ఉమ్మడి రాష్ట్ర పాలనలో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో వారం, పది రోజులకోసారి తాగునీటి సరఫరా జరిగేది.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు జాతీయ స్థాయిలో ఖ్యాతి గడిస్తున్నాయి. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఇంటింటికీ తాగునీరు మొదలుకొని రైతు బంధు, రైతుబీమా �