వచ్చే విద్యా సంవత్సరానికి వాటర్ స్పోర్ట్స్ అకాడమీలో ప్రవేశానికి గిరిజన విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి వినోద్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వివిధ గురుకులాల్లో ఐదో తరగతిలో ప్రవేశాలకు, దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి డీ జనార్దన్ తెలిపారు.