ప్రమాదవశాత్తు బాలుడు నీటి గుంటలో పడి మృతిచెందిన ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిం ది. పోలీసుల వివరాల ప్రకా రం.. పాలెం గ్రామంలోని సుబ్బయ్య కాలనీకి చెందిన మంజుల భర్త రెండేళ్ల కింద ట మృతిచెందాడు. మంజుల �
ఈతకు వెళ్లిన ఆరుగురు విద్యార్థులు ప్రమాదవశాత్తు నీటికుంటలో మునిగి మృతి చెందిన విషాదకర సంఘటన ఏపీలోని కర్నూల్ జిల్లా ఆస్పరి మండలం చిగిలి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది.
సెలవుల్లో అమ్మమ్మ ఇంటికి వచ్చిన ఓ బాలుడు ఆడుకుంటూ వెళ్లి నీటి కుంటలో పడి మృతి చెందాడు. ఈ ఘటన మాచారెడ్డి మండలం కొత్తపల్లి గ్రామంలో బుధవారం చోటుచేసుకోగా..గురువారం వెలుగులోకి వచ్చింది.