ఏపీ ప్రాజెక్టులకు అదనపు నీటివనరులు అందుబాటులో ఉన్నాయని, అలా పొదుపు చేసిన జలాలను తెలంగాణకు కేటాయించవచ్చని బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్‌కు తెలంగాణ నివేదించింది.
తెలంగాణ నిలిచి కొట్లాడిందే నీళ్లు, నిధులు, నియామకాల కోసం. ఆ వరుసలో నీటికే ప్రథమ ప్రాధాన్యం అన్నది తెలిసిందే. సమైక్య రాష్ట్రంలో ఓ పథకం ప్రకారమే జల దోపిడీ జరిగింది. స్వరాష్ట్ర సాధన తర్వాత అది కట్టడి అయ్యింద�