Health tips | తరచుగా మాంసాహారం తినడం, ఒంటరిగా ఉండటం, టీవీ చూస్తూ చిరుతిళ్లు ఆరగించడం, పనిలో పడి నిద్రను వాయిదా వేయడం.. ఇవన్నీ మన రోజువారీ జీవితంలో సర్వసాధారణమైన విషయాలు. కానీ ఈ అలవాట్లు ఆరోగ్యానికి హానికరమని హెచ్చ�
ఇటీవలి కాలంలో చాలామంది అన్నం తినేప్పుడు టీవీ చూస్తున్నారు. చిన్నపిల్లలైతే గ్యాడ్జెట్లో వీడియో పెట్టనిదే ముద్ద ముట్టట్లేదు. పరధ్యానంగా తీసుకునే ఆహారం ఒంటికి పట్టదని చెబుతారు పెద్దలు. ఇలా టీవీలు చూస్తూ