నగరంలో సందడి చేస్తున్న అందాల భామలు బుధవారం వరంగల్ సందర్శనకు వెళ్లిన సందర్భంగా వరంగల్ జాతీయ రహదారి పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడ వద్ద దాదాపు 45 నిమిషాల పాటు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది.
వరంగల్ జాతీయ రహదారిలో మేడిపల్లి నుంచి అంబర్పేట వెళ్లే కారిడార్ రోడ్డు పనులను దసరాలోపు పూర్తి చేస్తామని రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి హామీ ఇచ్చారు. పీర్జాదిగూడలో జాప్యంగా జరుగుత�