WAR 2 | యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పటి వరకు టాలీవుడ్లో తన సత్తా చూపించాడు. ఇక ఇప్పుడు బాలీవుడ్ గడ్డపై పౌరుషం చూపించేందుకు సిద్ధమయ్యాడు. వార్ 2 అనే చిత్రంతో ఆగస్ట్‌లో పలకరించనున్నాడు.
War 2 | హృతిక్ రోషన్ (Hrithik Roshan), జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) కాంబోలో సినిమా వస్తుందంటే ఎలా ఉంటుంది. స్టార్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ YRF Spy Universe బ్యానర్లో తెరకెక్కిస్తున్న చిత్రం వార్ 2. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కాంబ�