అకాల వర్షం నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జీహెచ్ఎంసీ అప్రమత్తంగా ఉంటూ సహాయక చర్యలను వేగిరం చేస్తున్నది. ఫిర్యాదులపై తక్షణం స్పందించి పరిష్కారం చూపుతున్నారు.
మహబూబ్‌నగర్ : కరోనా కట్టడికి అధికారులు, సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన పని చేయాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శనివారం రాత్రి మంత్రి మహబూబ్ నగర్ లోని కలెక్టర్ కార్యాలయంలో కొవిడ్‌పై జిల్